RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
devudamma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
devudamma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నీ మాటంటే నాకూ అదే వేదమూ | Nee matante naaku | Song Lyrics | Devudamma (1973)

 నీ మాటంటే నాకూ అదే వేదమూ



 చిత్రం :  దేవుడమ్మ (1973)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  సుశీల, బాలు 


పల్లవి :


నీ మాటంటే నాకూ అదే వేదమూ.. 

నీ తోడుంటే చాలూ అదే లోకమూ

నీ మాటంటే నాకూ అదే వేదమూ..  

నీ తోడుంటే చాలూ అదే లోకమూ

ఓహొ హొ హొ హొ హొ...  

లాలా లాలా లాలాలా లా లా


చరణం 1 :


పెడదారిలోనా పడిపోవు వేళా..   

రహదారి నీవే చూపావూ

పెడదారిలోనా పడిపోవు వేళా.. 

రహదారి నీవే చూపావూ

నీ అడుగులలో నడిచేనూ..  

నీలో నేనూ నిలిచేనూ

 

 

నీ మాటంటే నాకూ అదే వేదమూ.. 

నీ తోడుంటే చాలూ అదే లోకమూ

మ్‌హు ఊ ఊ ఊ ఊ.. అహా అహా హా హా హా


చరణం 2 :


నా జీవితానా తొలిపూల వానా.. 

కురిపించే నేడూ నీ నవ్వులే

బడివైన నీవే . . గుడివైన నీవే.. 

గురువూ దైవం నీవేలే

తరగని కలిమీ మన స్నేహం..  

నీదీ నాదీ ఒక ప్రాణం

 

 

నీ మాటంటే నాకూ అదే వేదమూ.. 

నీ తోడుంటే చాలూ అదే లోకమూ

మ్‌హు ఊ ఊ ఊ ఊ.. మ్‌హు ఊ ఊ ఊ ఊ..

మ్‌హు ఊ ఊ ఊ ఊ..  మ్‌హు ఊ ఊ ఊ ఊ


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు