RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, ఫిబ్రవరి 2026, శనివారం

తల్లివి నీవే త౦డ్రివి నీవే | Thallivi Neeve Thandrivi Neeve | Song Lyrics | Mooga Nomu (1969)

తల్లివి నీవే త౦డ్రివి నీవే



చిత్రం : మూగనోము (1969)

సంగీతం : ఆర్. గోవర్ధన్

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి :


తల్లివి నీవే త౦డ్రివి నీవే

తల్లివి నీవే త౦డ్రివి నీవే

చల్లగ కరుణి౦చే దైవము నీవే


తల్లివి నీవే త౦డ్రివి నీవే

చల్లగ కరుణి౦చే దైవము నీవే


చరణం 1 :


వేడుకున్న దయతలచే 

వే౦కటరమణా

తోడునీడవై మాపై 

చూపుము కరుణా

వే౦కటరమణా వే౦కటరమణా

వేడుకున్న దయతలచే 

వే౦కటరమణా

తోడునీడవై మాపై 

చూపుము కరుణా

నీకన్న మాకెవరు లేనేలేరు

నీదీవెనలే మాకు చాలు 

వే౦కటరమణా

వే౦కటరమణా వే౦కటరమణా


తల్లివి నీవే త౦డ్రివి నీవే

చల్లగ కరుణి౦చే దైవము నీవే

తల్లివి నీవే త౦డ్రివి నీవే


చరణం 2 :


గాలిలోన దీపములా 

ఉన్నామయ్యా

నీజాలివల్లనే వెలుగు 

నిలిచేనయ్యా

వే౦కటరమణా వే౦కటరమణా

గాలిలోన దీపములా 

ఉన్నామయ్యా

నీజాలివల్లనే వెలుగు 

నిలిచేనయ్యా

నీ పూజ కొరకు పూచిన 

పువ్వులమయ్యా

నీ పాదాలే మాకు శరణు 

వే౦కటరమణా

వే౦కటరమణా వే౦కటరమణా


తల్లివి నీవే త౦డ్రివి నీవే

చల్లగ కరుణి౦చే దైవము నీవే

తల్లివి నీవే త౦డ్రివి నీవే


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నమో నమః శివాయ | Namo Namah Shivaya | Song Lyrics | Tandel (2025)

నమో నమః శివాయ   చిత్రం : తండేల్ (2025 ) రచన :  జొన్నవిత్తుల  సంగీతం : దేవి శ్రీ ప్రసాద్   గానం :  అనురాగ్ కులకర్ణి, హరిప్రియ  పల్లవి :  నమో ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు