నమో నమః శివాయ
చిత్రం : తండేల్ (2025 )
రచన : జొన్నవిత్తుల
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
గానం : అనురాగ్ కులకర్ణి, హరిప్రియ
పల్లవి :
నమో నమః నమో నమః
నమో నమః శివాయ
నమో నమః నమో నమః
నమో నమః శివాయ
నమో నమః నమో నమః
నమో నమః శివాయ
నమో నమః నమో నమః
నమో నమః శివాయ
చరణం 1 :
హే డమ డమ డమ అదరగొట్టు
డమరుకాన్ని ధంచి కొట్టు
అష్టదిక్కుల అదిరే తట్టు
తాండవేశ్వరా
నమో నమః నమో నమః
నమో నమః శివాయ
చరణం 2 :
భమ్ భమ్ భమ్ మొదలు పెట్టు
అమృతాన్ని పంచిపెట్టు
గుండె వెండి కొండయెట్టు
కుందటేశ్వరా
నమో నమః నమో నమః
నమో నమః శివాయ
చరణం 3 :
జై శంకరా! జై జై శంకరా
నిప్పు కన్ను ఇప్పి జనంము
తప్పులు కాల్చేయ్యరా
జై శంకరా శివ శివ శివ శంకరా
త్రిశూలం తిప్పి చూపి మంచి
దారి నడపరా
నమో నమః నమో నమః
నమో...
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి