వినరో భాగ్యము విష్ణు కథ
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : అన్నమాచార్య సంకీర్తన
గానం : SP బాలసుబ్రహ్మణ్యం , శ్రీలేఖ,
కీరవాణి, సుజాత , అనురాధ,
ఆనంద్, గంగాధర్ , రేణుక, పూర్ణచందర్,
ఆనంద్ భట్టాచార్య
పల్లవి :
వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ
చరణం 1 :
చెరియశోదకు శిశువితాడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చెరియశోదకు శిశువితాడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చెరియశోదకు శిశువితాడు
చరణం 2 :
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
చరణం 3 :
ఏమని పొగడుదుమే ఇక నిను
ఆమని సొబగుల అలమేల్మంగ
ఏమని పొగడుదుమే
వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా
వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి
వేంకటేశ్వరుని వేడుకొందామా
చరణం 3 :
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగ వాడు
అలమేల్మంగ శ్రీవేంకటాద్రి నాధుడే
వేడుకొందామా వేడుకొందామా
వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా వేడుకొందామా
ఏడు కొండల వాడ వెంకటరామనా
గోవిందా గోవిందా
ఏడు కొండల వాడ వెంకటరామనా
గోవిందా గోవిందా
ఏడు కొండల వాడ వెంకటరామనా
గోవిందా గోవిందా
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి