అస్మదీయ మగతిమి
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : వేటూరి సుందరరామమూర్తి
గానం : మనో, చిత్ర
పల్లవి :
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా
కధలే ఇక నడిపే కాడు శృంగారంగా
పెనుగొండ ఎద నిండా రగిలింది వెన్నెల హలా
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
చరణం 1 :
సపమా సామగా సాగసానిపస
సపమా సామగా సాగసానిపస
మామిని పాసనిస
నీపని నీ చాటు పని రాసలీలా
లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని
ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని
రేపని మారిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మా మా మా మని
మాపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని వలపన్ని
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
చరణం 2 :
ఓ సఖి రికెందు ముఖి ముద్దులాడు
యుద్ధరంగానా ముఖాముఖి
ఓ సఖ మదనువిజానక ఈ సందిట
కుదరాలి మనకు సందియిక
బూతువున కొకరుచి మరిగిన మన సయ్యాట కి
మాటికీ మొగమాటపు సగమాటలు ఏటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మా మా మా మా మని
మాపని
పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి