RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, మే 2025, శనివారం

నా కళ్ళు చెబుతున్నాయి | Naakallu chebutunnayi | Song Lyrics | Premabhishekam (1981)

నా కళ్ళు చెబుతున్నాయి



చిత్రం :  ప్రేమాభిషేకం (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాసరి నారాయణరావు 

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


కన్నులు చూడని పెదవులు పలకని 

హృదయం చెబుతోందీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


చరణం 1:


నింగి నేలా తెలపాలి 

నీకు నాకు ప్రేమనీ

ఊరువాడా చెప్పాలి 

నీకు నాకు పెళ్ళనీ


నింగి నేలా తెలపాలి 

నీకు నాకు ప్రేమనీ

ఊరువాడా చెప్పాలి 

నీకు నాకు పెళ్ళనీ


ప్రేమకే పెళ్ళనీ.. 

ఈ పెళ్ళే ప్రేమనీ

ప్రేమా పెళ్ళి జంటనీ... 

నూరేళ్ళ పంటనీ... 

నూరేళ్ళ పంటనీ


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


కన్నులు చూడని పెదవులు పలకని 

హృదయం చెబుతోందీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


చరణం 2:


గుండెను గుండే చేరాలీ 

మనసుకు మనసే తోడనీ

పెదవిని పెదవి తాకాలీ 

తీపికి తీపే చెలిమని


గుండెను గుండే చేరాలీ 

మనసుకు మనసే తోడనీ

పెదవిని పెదవి తాకాలీ 

తీపికి తీపే చెలిమని


తోడంటే నేననీ... 

చెలిమంటే నువ్వనీ..

నువ్వు నేను జంటనీ... 

నూరేళ్ళ పంటనీ... 

నూరేళ్ళ పంటనీ...


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


కన్నులు చూడని పెదవులు పలకని 

హృదయం చెబుతోందీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ

నువ్వు ప్రేమించావని 

నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని

నా పెదవులు చెబుతున్నాయి 

నిను ప్రేమించానని


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు