చలి వేస్తుంది చంపేస్తుంది
చిత్రం : సోగ్గాడు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
అమ్మమ్మ.. చ..చ..చలి..
హుహుహుహుహు...చలి..
చలి వేస్తుంది.. చంపేస్తుంది
కొరికేస్తుంది నులిమేస్తుంది
చలి వేస్తుంది.. అబ్బ చంపేస్తుంది
కొరికేస్తుంది నులిమేస్తుంది
రా రా కప్పుకుందాం.. రా రా కప్పుకుందాం
కొత్త కొత్త గాధలెన్నో చెప్పుకుందాం
రా రా .. కొత్త కొత్త గాధలెన్నో చెప్పుకుందాం
చలి వేస్తుంది చంపేస్తుంది
కొరికేస్తుంది నులిమేస్తుంది
రా రా కప్పుకుందాం.. రా రా కప్పుకుందాం
కొత్త కొత్త గాధలెన్నో చెప్పుకుందాం
చరణం 1 :
పాడు చలి ఆగనంటూంది.. ఆ హా హా..
యాడేడో పట్టి పట్టి లాగుతూంది
పాడు చలి ఆగనంటూంది.. ఆ హా హా..
యాడేడో పట్టి పట్టి లాగుతూంది
గట్టిగా ఇంకా గట్టిగా.. అబ్బా..
కట్టగా ఒకటే కట్టగా ఆహా
గట్టిగా ఇంకా గట్టిగా..
కట్టగా ఒకటే కట్టగా
చుట్ట చుట్టుకుందాము..
పట్టు విడవకుందాము
చుట్ట చుట్టుకుందాము..
పట్టు విడవకుందాము
రా.. రారా.. చలి వేస్తుంది.. చంపేస్తుంది..
అబ్బ కొరికేస్తుంది నులిమేస్తుంది
చరణం 2 :
నవ్వులాట చాలదంటూంది.. హాహా హా..
పూలబాల గాలిలాగ పట్టుకుంటోంది
నవ్వులాట చాలదంటూంది.. హాహా హా..
పూలబాల గాలిలాగ పట్టుకుంటోంది
పెంచుకో చెలిమి పెంచుకో.. ఆ..
దోచుకో మనసు దోచుకో.. ఆహా
పెంచుకో చెలిమి పెంచుకో.. హా..
దోచుకో మనసు దోచుకో
సిగ్గు తొలగిపోవాలి మనసు గెలుచుకోవాలి.. అబ్బ
సిగ్గు తొలగిపోవాలి మనసు గెలుచుకోవాలి
రా రా.. కప్పుకుందాం రా రా
రా రా కప్పుకుందాం..
కొత్త కొత్త గాధలెన్నో చెప్పుకుందాం
చలి వేస్తుంది.. హయ్.. చంపేస్తుంది..
కొరికేస్తుంది నులిమేస్తుంది
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి