RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ningiloni harivillu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ningiloni harivillu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, మే 2026, శుక్రవారం

నింగిలోని హరివిల్లు | ఆద్య పుట్టిన రోజు పాట 2026 | Aadya Birthday Song 2026 Lyrics | RKSS Creations

 నింగిలోని హరివిల్లు


ఆద్య పుట్టిన రోజు పాట 2026:

నింగిలోని హరివిల్లు

రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి :


నింగిలోని హరివిల్లు

నేలమీద రంగవల్లి

రేతి రేల జాబిల్లి

పరిమళించు మరుమల్లి

పుట్టినది ఈరోజు

పండుగేమో ప్రతి ఏడు

బ్రతుకమ్మ నూరేళ్లు

నిలవాలి నీ కీర్తి వెయ్యేళ్ళు

 

ఆద్య ... ఆద్య ... ఆద్య ...

 

హ్యాపీ బర్త్ డే ఆద్య

హ్యాపీ బర్త్ డే ఆద్య

హ్యాపీ బర్త్ డే ఆద్య

 

చరణం 1:

 

చిన్నారి నవ్వులు 

సన్నజాజి పువ్వులు

చల్లని చూపులు 

చందమామ కాంతులు

బుగ్గమీద నిగ్గులు 

తళుకులీను తారలు

చిట్టిపొట్టి మాటలు 

రతనాల మూటలు

 

చరణం 2:

 

చదువులందు నీవు 

పైకి పైకి ప్రాకు

ఆటలందు నీవు 

మేటి గా నిలుచు

పాట పాడినంత 

ప్రకృతే పులకరించు

నీవెంటే వుండి 

కాపాడు హనుమంతు

 

రచన : రామకృష్ణ దువ్వు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు