RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, సెప్టెంబర్ 2024, శనివారం

చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా | Chinadana Chinadana | Song Lyrics | Pidugu Ramudu (1966)

చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా 



చిత్రం : పిడుగు రాముడు (1966)

సంగీతం : టి.వి.రాజు

రచన : సినారె

గానం : ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరీ


పల్లవి :


చినదానా చినదానా 

ఓ చిలిపి కనులదానా

రా ముందుకు సిగ్గెందుకు 

నీ ముందు నేను లేనా


చినదానా చినదానా 

ఓ చిలిపి కనులదానా

రా ముందుకు సిగ్గెందుకు 

నీ ముందు నేను లేనా


చరణం 1 :


దాటలేదు పదహారేళ్ళు 

దాచలేవు బెదిరే కళ్ళు

దాటలేదు పదహారేళ్ళు 

దాచలేవు బెదిరే కళ్ళు


గాలి తాకితేనే..హొయ్ హొయ్.. 

కందిపోవు నీ ఒళ్ళు

కందిపోవు నీ ఒళ్ళు


చినదానా చినదానా 

ఓ చిలిపి కనులదానా

రా ముందుకు సిగ్గెందుకు 

నీ ముందు నేను లేనా


చరణం 2 :


జడపాయలు వడి వేసేవు 

జారుపైట సరి చేసేవు

జడపాయలు వడి వేసేవు 

జారుపైట సరి చేసేవు


లేత నడుము జువు జువ్వనగా 

లేచి లేచి నడిచేవు

లేచి లేచి నడిచేవు


చినదానా చినదానా 

ఓ చిలిపి కనులదానా

రా ముందుకు సిగ్గెందుకు 

నీ ముందు నేను లేనా


చరణం 3:


ఉలికి ఉలికి చూడబోకు 

ఉంటి నేను తోడు నీకు

ఉలికి ఉలికి చూడబోకు 

ఉంటి నేను తోడు నీకు


ఎదుట నీవు ఉంటే చాలు 

ఇంక ఎదురు లేదు నాకు

ఇంక ఎదురు లేదు నాకు


చినదానా చినదానా 

ఓ చిలిపి కనులదానా

రా ముందుకు సిగ్గెందుకు 

నీ ముందు నేను లేనా



- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు