RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, డిసెంబర్ 2022, ఆదివారం

కల చెదిరిందీ కథ మారిందీ| Kala Chedirindi Katha Marindi | Song Lyrics | Devadasu (1974)

కల చెదిరిందీ... కథ మారిందీ



చిత్రం :  దేవదాసు (1974)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : బాలు 



పల్లవి : 



కల చెదిరిందీ... కథ మారిందీ

కన్నీరే ఇక  మిగిలిందీ..  

కన్నీరే ఇక మిగిలిందీ

కల చెదిరిందీ.. కథ మారిందీ

కన్నీరే ఇక మిగిలిందీ...  

కన్నీరే ఇక మిగిలిందీ 


చరణం 1 :



ఒక కంట గంగ.. ఒక కంట యమునా

ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ..  

ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ

ఆ...ఆ....ఆ....ఆ... ఆ...ఆ....ఆ....ఆ...

కన్నీటి వరదలో నువు మునిగినా

చెలి కన్నుల చెమరింపు రాకూడదూ 

చెలి కన్నుల  చెమరింపు రాకూడదూ


కల చెదిరిందీ...  కథ మారిందీ..

కన్నీరే ఇక మిగిలిందీ 

కన్నీరే ఇక మిగిలిందీ




చరణం 2 :


మనసొక చోట మనువొక చోట మమతలు

పూచిన పూదోట మమతలు పూచిన పూదోట

ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

కోరిన చిన్నది కుంకుమ రేఖల 

కుశలాన ఉండాలి ఆ చోట

కుశలాన ఉండాలి ఆ చోట


కల చెదిరిందీ.. కథ మారిందీ...

కన్నీరే ఇక మిగిలిందీ...  

కన్నీరే ఇక మిగిలిందీ


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు