RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, అక్టోబర్ 2024, సోమవారం

మనోహరముగా మధురమధురముగ | Manoharamuga | Song Lyrics | Jagadekaveeruni Katha (1961)

మనోహరముగా మధురమధురముగ



చిత్రం: జగదేకవీరుని కథ (1961) 

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 

గీతరచయిత: పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి : 


మనోహరముగా మధురమధురముగ 

మనసులు కలిసెనులే 

ఆ..మమతలు వెలెసెనులే... 


మనోహరముగా మధురమధురముగ 

మనసులు కలిసెనులే 

ఆ..మమతలు వెలెసెనులే... 


చరణం 1 : 


ఇది చంద్రుని మహిమేలే అదంతేలే 

సరేలే మనకిది మంచిదిలే 


ఇది చంద్రుని మహిమేలే అదంతేలే 

సరేలే మనకిది మంచిదిలే 


ఆ..మంచిది అయినా కొంచెమైనా 

వంచన నీదేలే 

ఆ..అయినా మంచిదిలే... 


మనోహరముగా మధురమధురముగ 

మనసులు కలిసెనులే 

ఆ..మమతలు వెలెసెనులే... 


చరణం 2 : 


ఇది మోహన మంత్రమెలే అదంతేలే 

సరేలే మనకిది మేలేలే 

ఇది మోహన మంత్రమెలే అదంతేలే 

సరేలే మనకిది మేలేలే 


ఆ..మేలే అయినా మాల్యమైన 

జాలము నీదేలే 

ఆ..అయినా మేలేలే.. 


మనోహరముగా మధురమధురముగ 

మనసులు కలిసెనులే 

ఆ..మమతలు వెలెసెనులే...


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు