RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
oka poola banam tagilindi madilo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
oka poola banam tagilindi madilo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2026, మంగళవారం

ఒక పూలబాణం తగిలింది మదిలో | Oka Poola Banam | Song Lyrics | Atma Gowravam (1966)

ఒక పూలబాణం తగిలింది మదిలో 


చిత్రం: ఆత్మగౌరవం (1966)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..

ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే 

నాలో వెలిగిందిలే


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే... 

నాలో వెలిగిందిలే...


చరణం 1:


అలనాటి కలలే ఫలియించే నేడే

అలనాటి కలలే ఫలియించే నేడే

మనసైన వాడే మనసిచ్చినాడే

ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి

ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి

వసంతాల అందాల 

ఆనందాల ఆడాలోయి


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే 

నాలో వెలిగిందిలే...


చరణం 2:


ఏ పూర్వబంధమో అనుబంధమాయే

ఏ పూర్వబంధమో అనుబంధమాయే..

అపురూపమైన అనురాగమాయె....


నీ కౌగిట హాయిగా సోలిపోయి...

నీ కౌగిట హాయిగా సోలిపోయి ...

సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా 

ఊగాలోయి


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే...

నాలో వెలిగిందిలే...

నాలో వెలిగిందిలే...


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు