RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kala chedirindi katha marindi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kala chedirindi katha marindi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, డిసెంబర్ 2022, ఆదివారం

కల చెదిరిందీ కథ మారిందీ| Kala Chedirindi Katha Marindi | Song Lyrics | Devadasu (1974)

కల చెదిరిందీ... కథ మారిందీ



చిత్రం :  దేవదాసు (1974)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : బాలు 



పల్లవి : 



కల చెదిరిందీ... కథ మారిందీ

కన్నీరే ఇక  మిగిలిందీ..  

కన్నీరే ఇక మిగిలిందీ

కల చెదిరిందీ.. కథ మారిందీ

కన్నీరే ఇక మిగిలిందీ...  

కన్నీరే ఇక మిగిలిందీ 


చరణం 1 :



ఒక కంట గంగ.. ఒక కంట యమునా

ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ..  

ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ

ఆ...ఆ....ఆ....ఆ... ఆ...ఆ....ఆ....ఆ...

కన్నీటి వరదలో నువు మునిగినా

చెలి కన్నుల చెమరింపు రాకూడదూ 

చెలి కన్నుల  చెమరింపు రాకూడదూ


కల చెదిరిందీ...  కథ మారిందీ..

కన్నీరే ఇక మిగిలిందీ 

కన్నీరే ఇక మిగిలిందీ




చరణం 2 :


మనసొక చోట మనువొక చోట మమతలు

పూచిన పూదోట మమతలు పూచిన పూదోట

ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

కోరిన చిన్నది కుంకుమ రేఖల 

కుశలాన ఉండాలి ఆ చోట

కుశలాన ఉండాలి ఆ చోట


కల చెదిరిందీ.. కథ మారిందీ...

కన్నీరే ఇక మిగిలిందీ...  

కన్నీరే ఇక మిగిలిందీ


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

కళ్ళతో కాటేసి | Kallatho Katesi | Song Lyrics | Kanna Koduku (1973)

కళ్ళతో కాటేసి  చిత్రం : కన్నకొడుకు (1973) సంగీతం : టి. చలపతిరావు గీతరచయిత : దాశరథి నేపథ్య గానం : ఘంటసాల, పి. సుశీల పల్లవి : కళ్ళతో కాటేసి......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు