RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
valapulu virisina puvvule లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
valapulu virisina puvvule లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఆగస్టు 2026, శనివారం

వలపులు విరిసిన పూవ్వులె | Valapulu Virisina Puvvule | Song Lyrics | Atma Gowravam (1966)

వలపులు విరిసిన పూవ్వులె 


చిత్రం: ఆత్మగౌరవం (1966) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: శ్రీశ్రీ 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి: 


వలపులు విరిసిన పూవ్వులె 

కురిపించె తేనియలే.. 

మనసులు కలిపిన చూపులె 

పులకించి పాడెలే.. 


వలపులు విరిసిన పూవ్వులె 

కురిపించె తేనియలే... 


చరణం 1: 


బరువు కనుల నను చూడకు... 

మరులు కొలిపి మది రేపకు 

బరువు కనుల నను చూడకు.. 

మరులు కొలిపి మది రేపకు 


చెలి తలపే తెలిపెనులే 

సిగలోనిలే మల్లెలు 

వలపులు విరిసిన పూవ్వులె 

కురిపించె తేనియలే... 


చరణం 2: 


ఉరిమిన జడిసే నెచ్చెలి... 

అడుగక ఇచ్చెను కౌగిలి... 

ఉరిమిన జడిసే నెచ్చెలి... 

అడుగక ఇచ్చెను కౌగిలి.. 


నీ హృదయములో వొదిగినచో 

బెదురింక యేమ్మునది.. 


వలపులు విరిసిన పూవ్వులె 

కురిపించె తేనియలే... 


చరణం 3: 


తొలకరి చినుకుల చిటపటలు... 

చలి చలి గాలుల గుస గుసలు 

తొలకరి చినుకుల చిటపటలు... 

చలి చలి గాలుల గుస గుసలు 

పెదవులపై మధురిమలే 

చిలికించ మన్నాయిలే...ఓ..ఓ.. 


వలపులు విరిసిన పూవ్వులె 

కురిపించె తేనియలే.. 

మనసులు కలిపిన చూపులె 

పులకించి పాడెలే.. 


వలపులు విరిసిన పూవ్వులె 

కురిపించె తేనియలే


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు