RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
digu digu digu bhama లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
digu digu digu bhama లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జూన్ 2026, శుక్రవారం

దిగు దిగు దిగు భామా | Digu Digu Digu Bhama | Song Lyrics | Attaku Yamudu Ammayiki Mogudu (1989)

దిగు దిగు దిగు భామా 


చిత్రం : అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి 


పల్లవి :


దిగు దిగు దిగు భామా 

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా

లెగు లెగు లెగు వీరా 

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. 

చలి ఎంతో చూస్తాలే


దిగు దిగు దిగు భామా 

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా

లెగు లెగు లెగు వీరా 

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. 

చలి ఎంతో చూస్తాలే


చరణం 1 :


వాటేసి చూశాకే ఓ భామా...  

తెలిసింది వయసెంతో ఓలమ్మో

ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా... 

తేలింది వలపెంతో ఓరయ్యో

కాటేసుకున్నాకే ఓలమ్మి... 

కందింది నీ బుగ్గే ఎర్రంగా

సాయంకాలం హాయి... 

రేయి తొలిరేయి చెలరేగే వేళ 


దిగు దిగు దిగు భామా 

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా

లెగు లెగు లెగు వీరా 

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. 

చలి ఎంతో చూస్తాలే


చరణం 2 :


నా పైట పడగల్లో ఓ వీరా... 

చాపేసి పడుకుంటే తోడుంటా

నా చూపు చురకల్లో ఓ భామా... 

ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట

కవ్వించుకున్నాకే ఓరయ్యో... 

కాళింది పొంగింది ఒళ్ళంతా

నాగస్వరమే పాడే ఈడే 

శృతి మించి జత చేరే వేళ


దిగు దిగు దిగు భామా 

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా

లెగు లెగు లెగు వీరా 

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. 

చలి ఎంతో చూస్తాలే 


దిగు దిగు దిగు భామా 

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా

లెగు లెగు లెగు వీరా 

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. 

చలి ఎంతో చూస్తాలే 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

పరువం పొంగే వేళలో | Paruvamu Ponge Velalo | Song Lyrics | Atma Gowravam (1966)

పరువం పొంగే వేళలో పరదాలవెందుకో చిత్రం: ఆత్మగౌరవం (1966) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు