RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
parameswaruni hithamukori లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
parameswaruni hithamukori లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2026, సోమవారం

పరమేశ్వరుని హితము | Parameswaruni Hitamu | Song Lyrics | Apadbhandavudu (1992)

పరమేశ్వరుని హితము 


చిత్రం: ఆపద్బాంధవుడు (1992)

సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్ పి బాలు,


పాట సాహిత్యం:


పరమేశ్వరుని హితము 

పాటించి దాక్షాయనీ

తండ్రి తలపెట్టిన 

క్రతువు చూడ వచ్చి

అచ్చట కొలువై ఉన్న 

పూజ్యుల సమక్యమందున

తండ్రిచే పరావబవించబడి 

పరి పరి వీదముల పరితపించుచూ


శివనింద చెవిన పడి 

పాపమంటిన జన్మ

పతి పాద సేవకిక 

పనికిరాదమ్మా

శితికంటు జతనంటు 

భోగంబు బగ్గాయి

సతి గుండె చితి గుండమాయే

దూర్జటిని దూషించు 

దక్షసుతగా బ్రతుకు 

తుచ్చ జీవస్తవం ఆయే

అగ్ని బట్టారకా అంటరాననకా

అగ్ని బట్టారకా అంటరాననకా

యోగార్చి రగిలించవయా

అనువనువు సుచి శిఖలలో 

కడతేర్చవయ్యా


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

పరమేశ్వరుని హితము | Parameswaruni Hitamu | Song Lyrics | Apadbhandavudu (1992)

పరమేశ్వరుని హితము  చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, పాట సాహిత్యం: పరమేశ్వరుని ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు