RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
o devi emi kannulu neevi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
o devi emi kannulu neevi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2026, శుక్రవారం

ఓ దేవి ఏమి కన్నులు నీవి | O Devi Emi Kannulu Neevi | Song Lyrics | Vijayam Manade (1970)

ఓ దేవి ఏమి కన్నులు నీవి


చిత్రం : విజయం మనదే (1970)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


ఓ దేవి ఏమి కన్నులు నీవి

ఓ దేవి ఏమి కన్నులు నీవి

కల కల నవ్వే కలువలు

అవి కాముని పున్నమి చలువలు

ఓ దేవి ఏమి కన్నులు నీవి

వాడిపోయే వీడిపోయే

కొలనులోని కలువపూలు

నా నయనాలా చాలు చాలు చాలూ...

ఓ దేవి ఏమి కన్నులు నీవి


చరణం 1 :


ఏమని అందును ఎర్రని 

పెదవుల అందాలు

అవి ఎంతో వింతగ మెరిసే 

నున్నని పగడాలు

ఏమని అందును ఎర్రని 

పెదవుల అందాలు

అవి ఎంతో వింతగ మెరిసే 

నున్నని పగడాలు


రూపమే కాని రుచియే 

లేని పగడాలు

రూపమే కాని రుచియే 

లేని పగడాలు

తేనియలూరే తియ్యని 

పెదవికి సరి రావు సరిరావు

చాలు చాలు చాలు...


ఓ దేవి ఏమి కన్నులు నీవి


చరణం 2 :


కులుకుల నడకల 

కలహంసలు కదలాడెనా

నల్లని జడలో నాగులు 

ఊగిసలాడెనా

కులుకుల నడకల 

కలహంసలు కదలాడెనా

నల నల్లని జడలో నాగులు 

ఊగిసలాడెనా


దివికీ భువికి వంతెన 

వేసెను నీ సోగసు

దివికీ భువికి వంతెన 

వేసెను నీ సోగసు

అల్లరి పిల్లకు కళ్ళెం వేసెను 

నీ మనసు నీ మనసు

చాలు చాలు చాలు...


ఓ దేవి ఏమి కన్నులు నీవి

ఓ రాజా రసికతారసి రాజా


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు